తాజ్మహల్ లా నేనుంటే,
ఔరన్గzఎబ్ లా వచ్చి కొల్ల గోడాటవు
రామ మందిరం నేనైతే
మసీదులా నువ్వు వచ్చావు
సముద్రపు పెనుతుఫాను కెరటంలా
ఒక్క సారి ప్రవేశించి,
ప్రేమ అంటే ఏమిటో చెప్పి,
వెళ్ళి పోతావు !
ఓ ప్రియా ! ఇది నీకు న్యాయామా !
నీ కనులలో ఉన్న జాబిలిలో
నేను చంద్రునిలా ప్రకాశించాలని,
నీ మందహాసము
నాకు సొంతం కావాలని,
నీ ప్రేమ కౌగిట్లో,
మునిగి పోవాలని,
ఎన్ని చిత్ర విచిత్ర తలంపులు,
కానీ నీకు కనిపించలేదా
ఈ నా హృదయం లో కంపనలు
ప్రేమ అను పదమునకు, అర్ధం నీవు !
మరణమే నాకు శరణ్యము, నీవు దొరక్కుంటే..
కలువ పువ్వులా నువ్వు,
అంటినట్లు ఉన్నప్పుడు
నా హృదయం లో కలిగిన బాధ నీకు తెలుసా ?
నేను సూర్యుని కానని
నీ ప్రేమ వెలుగు పువ్వు విచ్చుకోనంటే,
నేనేమి చెప్పను !!!
హృదయం లో నీవు, ప్రకాశించినావు
ఆ ప్రకాశమే కోటి తారల కంటే,
ఎక్కువ వెలుగును నా జీవితం లో నింపినవి !